ఆర్కే బీచ్ లో స్వచ్చభారత్ లో పాల్గొన్నకేంద్ర సహాయ మంత్రులు

ఆర్కే బీచ్ లో విపిటి నిర్వహించిన స్వచ్చభారత్ లో పాల్గొన్న
కేంద్ర సహాయ మంత్రులు మన్సుఖ్ ఎల్ మాండవీయ షిప్పింగ్, ఫైనాన్స్ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్.కేంద్ర ఓడరేవులు,జాతీయరహదారులశాఖ సహాయమంత్రి మన్ శుఖ్ మాండవీయ కామెంట్స్….స్వఛ్ఛభారత్ ప్రభుత్వం చేసే కార్యక్రమంకాదు…ప్రజలకార్యక్రమంగా మారింది…స్వచ్చభారత్ ఒక క్రమశిక్షణకు,ఆరోగ్యపరిరక్షణక,దేశాభివృద్ధికి ఒక మార్గం వేసింది.గ్రీన్ సిటీ,క్లీన్ సిటీగా విశాఖ ఎంతో పురోభివృద్ధి సాధిస్తోంది..స్వఛ్చభారత్ లో పోర్టుల పాత్రకీలకం..షిప్పింగ్ ,ఫైనాన్స్ సహాయమంత్రి రాధాకృష్ణ న్ కామెంట్స్..
క్విట్ ఇండియా ఉద్యమంలో విశాఖ కీలకపాత్రపోషించింది.క్లీన్ సిటీగా విశాఖ పేరుగాంచింది.పర్యావరణ హితానికి స్వచ్ఛభారత్ ఒక సూత్రం…ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి‌

స్వచ్చభారత్ లో పొర్ట్ ట్రస్ట్ పాత్ర ప్రశంసనీయం.